భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 18
- ట్రైనీ ఇంజినీర్/ఆఫీసర్: 11
- ప్రాజెక్ట్ ఇంజినీర్/ఆఫీసర్: 07
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఫైనాన్స్, హెచ్ఆర్.
అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం తప్పసరిగా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ ఆఫ్లైన్.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఈమెయిల్: contengr-1@bel.co.in
దరఖాస్తుకు చివరి తేది: 15.09.2020.
చిరునామా: Sr. Dy. General Manager (HR&A),
Bharat Electronics Limited, N.D.A.Road,
Pashan, Pune- 411021.
Application form
SC/ST Certificate format
Other Backward Class Certificate format
EWS Certificate format
PWD Certificate format
Format for providing information (To be uploaded in excel only)
No comments:
Post a Comment