హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* టెక్నికల్ ఆఫీసర్: 350 పోస్టులు
జోన్లవారీగా ఖాళీలు: హైదరాబాద్(హెడ్ క్వార్టర్)-200, న్యూఢిల్లీ-40, బెంగళూరు-50, ముంబయి-40, కోల్కతా-20.
పోస్టుల కేటాయింపు: జనరల్-160, ఈడబ్ల్యూఎస్-16, ఓబీసీ-90, ఎస్సీ-58, ఎస్టీ-26.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తగిన అనుభవం ఉండాలి.
వయసు: 31.07.2020 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.08.2020.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.08.2020.
Note: నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Tags: Electronics Corporation Of India, ECIL, ECIL Recruitment, Technical Officer, ఈసీఐఎల్, టెక్నికల్ ఆఫీసర్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
No comments:
Post a Comment