కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా ఖాళీల భర్తీ చేపడతారు.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేల్లో 4499 ఉద్యోగాలు
వివరాలు…
* అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 209
విభాగాలవారీ ఖాళీలు..
➥ బీఎస్ఎఫ్ (Border Security Force ): 78
➥ సీఆర్పీఎఫ్ (Central Reserve Police Force): 13
➥ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force): 69
➥ ఐటీబీపీ (Indo-Tibetan Border Police): 27
➥ ఎస్ఎస్బీ (Sashastra Seema Bal): 22
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.08.2020 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
Read Also: యూపీఎస్సీ – 2021 పరీక్షల క్యాలెండర్ విడుదల
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.08.2020
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.09.2020
* దరఖాస్తుల ఉపసంహరణ గడవు: 14.09.2020 – 20.09.2020
* పరీక్ష తేది: 20.12.2020
No comments:
Post a Comment