అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అక్టోబరు 8తో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.
పోస్టులవారీగా అభ్యర్థుల వయోపరిమితిని నిర్ణయించారు. అభ్యర్థులు 24-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు: 92
1) డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ): 28
అర్హత: డిగ్రీ.
అనుభవం: త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/డిప్యూటీ ఎస్పీ) 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్): 05
అర్హత: ఎంబీఏ/పీజీడీఎం లేదా బీఈ/బీటెక్‌తో పీజీ డిగ్రీ (మేనేజ్మెంట్) ఉండాలి.
అనుభవం: సంబంధిత రంగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
3) డేటా ట్రైనర్: 01
4) డేటా ట్రాన్స్‌లేటర్: 01
5) సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్: 01
6) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ETA): 01
అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ.
అనుభవం: పోస్టులవారీగా 7 – 14 సంవత్సరాల అనుభవం ఉండాలి.
7) పోస్ట్-డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్: 05
కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: పీహెచ్డీ (బ్యాంకింగ్/ఫైనాన్స్/ఎకనామిక్స్)
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
8) డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 15 సంత్సరాల అనుభవం ఉండాలి.
9) డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్): 11
అర్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం.
అనుభవం: 3 సంవత్సరాలు.
10) మేనేజర్ (డేటా సైంటిస్ట్): 11
అర్హత: బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/పీజీడీఎం.
అనుభవం: 5 సంవత్సరాలు.
11) డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్): 05
అర్హత: బీటెక్/ఎంటెక్.
అనుభవం: 3 సంవత్సరాలు.
12) రిస్క్ స్పెషలిస్ట్: 19
13) పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్పెషలిస్ట్: 3
అర్హత: సీఏ/సీఎఫ్ఏ/ఎంబీఏ/పీజీడీఎం/ఎంఎస్సీ.
అనుభవం: పోస్టులవారీగా 2 – 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
No comments:
Post a Comment