సీపీగెట్ వివరాలు..
* సీపీగెట్ (కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్) - 2020
సీట్ల సంఖ్య: 30,000
ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్ టీయూహెచ్ (ఎంఎస్సీ కోర్సు).
కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర సంప్రదాయ పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు కలిపి మొత్తం 60 కోర్సులు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు...
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.800 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర సబ్జెక్టు కూడా రాయాలనుకునేవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రాంరంభం: 18.09.2020
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.10.2020
* రూ.500 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 26.10.2020
* రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29.10.2020
* ప్రవేశ పరీక్ష తేదీ: 31.10. 2020 - 09.11.2020 వరకు.
No comments:
Post a Comment