Friday, September 11, 2020

Infinity Infoway - పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాలు

రాజ్‌కోట్‌లోని ఇన్ఫినిటీ ఇన్ఫోవే సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* పీహెచ్‌పీ డెవలపర్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 3+ సంవత్సరాలు.

పనిప్రదేశం: రాజ్‌కోట్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification & Online Application

Website


No comments:

Post a Comment