Friday, September 11, 2020

Intel Recruitment | ఇంటెల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు


బెంగళూరులోని ఇంటెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: మాస్టర్ డిగ్రీ.

అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్‌పీరియన్స్. 

పనిప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification & Online Application

Website


No comments:

Post a Comment