Saturday, September 12, 2020

TSRJCCET 2020 Exam Date | టీఎస్‌ఆర్‌జేసీ సెట్ - 2020‌ ఎప్పుడంటే?


తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను అక్టోబరు 4న నిర్వహించనున్నారు. 

పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు సెప్టెంబ‌రు 24 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.

 

No comments:

Post a Comment