Monday, September 14, 2020

UPSC 204 JOBS RECRUITMENT | యూపీఎస్సీ 204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ మంత్రిత్వశాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 204

1) లైవ్‌స్టాక్ ఆఫీస‌ర్‌: 03

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్ & ఏనిమల్ హస్బెండరీ).

అనుభవం: 3 సంవత్సరాలు.

2) స్పెష‌లిస్ట్ (గ్రేడ్‌-3) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌: 175

విభాగాలు: అనస్తీషియాలజీ, ఎపిడెమియోలజీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ/బ్యాక్టీరియాలజీ, నెఫ్రాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, ఫార్మకాలజీ,

అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ.

అనుభవం: 3 సంవత్సరాలు.

3) అసిస్టెంట్ డైరెక్టర్‌: 25

విభాగం: సెన్సెస్ ఆపరేషన్స్ (టెక్నికల్).

అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ.

అనుభవం: 3 సంవత్సరాలు.

4) అసిస్టెంట్ ఇంజినీర్‌: 01

విభాగం: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు.

అర్హత‌: బ్యాచిలర్స్ డిగ్రీ (డ్రిల్లింగ్/మైనింగ్/మెకానికల్/సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/పెట్రోలియం టెక్నాలజీ).

అనుభవం: ఏడాది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ: 01.10.2020.

ద‌ర‌ఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ: 02.10.2020.

UPSC Recruitment Notification

Online Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

No comments:

Post a Comment