ఏపీ ఎంసెట్ (AP EAMCET 2020 Result) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం (అక్టోబరు10) ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.
ఎంసెట్ 2020 (AP EAMCET) ఇంజినీరింగ్‌కు సుమారు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 84. 38 శాతం(సుమారు 1,56,899) మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 87,652 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,834 మంది పరీక్షలు రాశారు.
1వ ర్యాంకు: వావిలపల్లి సాయినాథ్(విశాఖ)
2వ ర్యాంకు: కుమార్ సత్యం(హైదరాబాద్)
3వ ర్యాంకు: గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూరు)
4వ ర్యాంకు: ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)
5వ ర్యాంకు: సీహెచ్ కౌశల్‌కుమార్ రెడ్డి(సికింద్రాబాద్)
6వ ర్యాంకు: కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)
7వ ర్యాంకు: వారణాసి సాయితేజ(రంగారెడ్డి)
8వ ర్యాంకు: హార్దిక్ రాజ్‌పాల్ (రంగారెడ్డి)
9వ ర్యాంకు: కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)
10వ ర్యాంకు: జితేంద్ర (విజయనగరం)
అగ్రికల్చర్, మెడిసిన్‌లో ర్యాంకర్లు వీరే..
1వ ర్యాంకు: చైతన్య సింధు(తెనాలి)
2వ ర్యాంకు: లక్ష్మి సామయి మారుతి (తాడికొండ)
3వ ర్యాంకు:మనోజ్ కుమార్ (తిరుపతి)
4వ ర్యాంకు: దరశి విష్ణుసాయి( నెల్లూరు)
5వ ర్యాంకు: సుభాంగ్ ( హైదరాబాద్)
6వ ర్యాంకు: హవీష్‌రెడ్డి(హైదరాబాద్)
7వ ర్యాంకు: లిఖిత (కడప)
8వ ర్యాంకు: జడ వెంకటవినయ్(వేంపల్లి)
9వ ర్యాంకు: నితిన్ వర్మ(కర్నూలు)
10వ ర్యాంకు: రేవంత్ (గుంటూరు)
No comments:
Post a Comment