Sunday, December 6, 2020

Airports Authority of India Recruitment 2020 | ఏఏఐలో 368 మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు


న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిద ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 368

1) మేనేజ‌ర్: 13

2) జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్: 355

విభాగాలు: ఫైర్ స‌ర్వీస్‌, టెక్నిక‌ల్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌, టెక్నిక‌ల్‌.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, మేనేజ‌ర్ స్థాయి పోస్టులకు అనుభ‌వం అవ‌స‌రం, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు అనుభ‌వం అవ‌సరం లేదు.

వ‌య‌సు: 30.11.2020 నాటికి మేనేజ‌ర్‌-32 ఏళ్లు, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్/ ఇంట‌ర్వ్యూ/ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్ టెస్ట్‌/ డ్రైవింగ్ టెస్ట్‌/ వాయిస్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.12.2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.01.2021.


NotificationNo comments:

Post a Comment